Tuesday, 3 November 2026

నష్టాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి: స్టాక్‌మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 71 పాయింట్లు నష్టపోయింది. అటు నిఫ్టీ కూడా 29 పాయింట్ల నష్టంతో కొనసాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *