Tuesday, 3 November 2026

నాంపల్లిలో అగ్నిప్రమాదం

హైదరాబాద్ నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ ముందున్న గుడిసెల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు వ్యాపించి గుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఉవ్వెత్తున ఎగిసిపడిన మంటలు, పొగలతో  స్థానికులు ఆందోళనకు గురయ్యారు. అగ్నిమాపక బృందాలు సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తెచ్చాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *