– నల్ల బంగారు నేల ముద్దు బిడ్డ,దూమ్ ధామ్ వ్యవస్థాపక అధ్యక్షుడు,మందమర్రి కి చెందిన అంతడుపుల నాగరాజు కు తెలంగాణ ఆవిర్భావ రోజున హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా సన్మానం,చేసి అవార్డు అందచేశారు! మాజీ కేంద్ర మంత్రి,మాజీ మహారాష్ట్ర గవర్నర్ విద్యా సాగర్ రావ్,టిజెఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం తదితరులు పాల్గొన్నారు!అలై బలయి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది!
నాగరాజుకు అవార్డు




