నాగుల పంచమి వేళ సర్ఫాల సయ్యాట..
సృష్టి ధర్మానికి సజీవ సాక్ష్యాలుగా సర్ఫాలువీణవంక, ఆగస్టు 21 ( జనం సాక్షి ). వీణవంక
హైందవ హిందూ సనాతన ధర్మం లో నిజ శ్రావణ శుద్ధ పంచమి సోమవారం, ఒకవైపు మహిళా అందరు కలిసి దగ్గర్లో గల పుట్టలో నాగుల పంచమి పర్వదినాన పాలు పోయటం జరుగుతున్న వేళ, ఒకవైపు నాగుల పంచమి పర్వదినాన సృష్టి ధర్మాన్ని మరువని సర్పాలు మాత్రం సయ్యాటలాడిన దృశ్యాలు సజీవ సాక్ష్యాలుగా నిలబడ్డాయి. వీణవంక మండల కేంద్రంలోని కల్వల రోడ్డు పరిసర ప్రాంతాలలో సర్పాల .సరిగ్గా ఉదయం 11 గంటలకు ప్రారంభమైన సర్ఫల సయ్యాట 12 గంటల వరకు జరగగా, సర్పలాట ప్రజలు మంత్రముగ్ధులు చేసింది . ఈ కార్యక్రమంలో మహిళలు పాల్గొన్నారు