బిచ్కుంద జూన్ 09 (జనంసాక్షి)రైతు సేవ సహకార సంఘం నందు నాన్ సబ్సడీ విత్తనాలు సోయాబీన్ మరియు వరి విత్తనాల పంపిణీ సహకార సంఘ ఛైర్మెన్ నాల్చర్ బాలాజీ మరియు వైస్ చైర్మన్ యదరావు శుక్రవారం నాడు ప్రారంభించారు. ఇట్టి కార్యక్రమంలో పెద్ద కొడపగల్ వైస్ చైర్మన్ సంగారెడ్డి, సంఘ డైరెక్టర్లు సాయిని శంకర్, శంకర్ నాయక్, మత్మల్ మారుతి, అనిశెట్టి శివరాజ్, గణపతి రెడ్డి , సీఈఓ శ్రావణ్ మరియు రైతులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నాన్ సబ్సిడీ విత్తనాల పంపిణీ చైర్మన్ నాల్చర్ శ్రీహరి బాలాజి




