చిలప్ చేడ్/జూన్/జనంసాక్షి :- మండల పరిధిలోని గంగారం గ్రామంలో శుక్రవారం నాడు మృతి చెందిన నీరుడి రాములు కుటుంబానికి అంబేద్కర్ యువజన సంఘం తరపున ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నగదు రూ.7700=00 రూపాయల ఆర్ధిక సహాయం మృతుడి కుమారుడు నీరుడు మచ్చేందర్ కు అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు,గ్రామస్తులు ఉన్నారు..
మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత…. అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు..




