Friday, 6 November 2026

నాయకుల సమావేశం అయినారు జిల్లా గౌడ్ సంఘం అధ్యక్షుడు నారాయణ గౌడ్

జనం సాక్షి:కొల్లాపూర్ రూరల్ డిసెంబర్ 24
కొల్లాపూర్ పట్టణం లో గౌడ్ సంఘం నాయకుల సమావేశం అయినారు జిల్లా గౌడ్ సంఘం అధ్యక్షుడు నారాయణ గౌడ్ మాట్లాడుతూ ఈ నెల 26వ.పెద్దకొత్తపల్లి లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తున్నరు. ముఖ్య అథితులుగా ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, కొల్లాపూర్ శాసన సభ్యులు బీరం హర్షవర్ధన్ రెడ్డి, మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు,పొన్నం ప్రభాకర్ గౌడ్, మధు యాష్కీ గౌడ్ రనున్నారని ఈ నేపథ్యంలో కొల్లాపూర్ గౌడ సంఘం నాయకులు పెద్దఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్ని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో మండల గౌడ సంఘం నాయకులు వెంకటస్వామి గౌడ్, సుదర్శన్ గౌడ్ యదన్న గౌడ్,రాజేందర్ గౌడ్,యల్లగౌడ్, వెంకటస్వామి గౌడ్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు