Thursday, 5 November 2026

నాయి బ్రాహ్మణవృత్తిని దెబ్బతీసే కార్పొరేట్ సెలూన్

నాయి బ్రాహ్మణవృత్తిని దెబ్బతీసే కార్పొరేట్ సెలూన్ లను వ్యతిరేకిస్తూ నాయి బ్రాహ్మణులు నిర్వహిస్తున్నటువంటి రీలే నిరాహార దీక్షలకు సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ వికారాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సంఘీభావం తెలియజేయడం జరిగింది