Thursday, 5 November 2026

నాలుగు నెలలు అయిన అందని చెరుకు బిల్లులు బిల్లులు చెల్లించాలని స్థానిక ఎమ్మెల్యే,కలెక్టర్ కు వేడుకలు

 

 

 

 

 

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ న్యాలకల్ మండలం మామిడిగి గ్రామానికి చెందిన రైతులు పంట పొలంలో నిరసన వ్యక్తం చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానికంగా చక్కెర ఉందని మేము చెరుకు ను ఫ్యాక్టరీ కి ఇవ్వడం జరిగిందని రైతులకు చెరుకు బిల్లులు ఇవ్వకుండా నాలుగు నెలల నుంచి కాలు అరిగేలా తిరిగిన మా చెరకు బిల్లులు ఇవ్వకుండా చాలా ఇబ్బంది పాలు చేస్తున్నారు దయచేసి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే, సంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టర్ చొరవ చూపి ఈ ఫ్యాక్టరీ యజమాన్యం దగ్గర మా బిల్లులు మాకు ఇప్పియగలరని కోరుచున్నాము అన్నారు.