Wednesday, 4 November 2026

హనుమాన్ దీక్ష పరులకు అన్నదానం చేసిన పన్నూరు సర్పంచ్

 

 

 

 

 

 

 

జనంసాక్షి, రామగిరి : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం పన్నూర్ గ్రామం లోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ దీక్ష పరులకు బుధవారం పన్నూరు గ్రామ సర్పంచ్ అల్లం పద్మ తిరుపతి అన్నదాన కార్యక్రమం చేపట్టారు.