Wednesday, 4 November 2026

నాలుగేళ్ల కూతురితో తల్లి ఆత్మహత్యాయత్నం

అనంతపురం: ఉరవకొండ మండలం ముష్టూరులో నాలుగేళ్ల కూతురితో తల్లి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో తల్లి మృతి చెందగా… కూతురి పరిస్థితి విషమంగా ని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *