నాల్గొ రోజు దిగ్విజయంగా కొనసాగుతున్న బండి సంజయ్ “ప్రజా సంగ్రామ యాత్ర…నాల్గొ రోజు దిగ్విజయంగా కొనసాగుతున్న బండి సంజయ్ “ప్రజా సంగ్రామ యాత్ర…
భైంసా రూరల్ డిసెంబర్ 01. జనం సాక్షి
నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలో కొనసాగుతున్న బండి సంజయ్ 5 విడత ప్రజాసంగ్రామ యాత్ర కుంటాల మండలం లింబ గ్రామంలోకి ప్రవేశించి0ది.లింబ గ్రామస్తూలు స్థానిక బిజెపి కార్యకర్తలు నాయకులు బ0డి కి ఘన స్వాగతం పలికారు




