నాసిరకం పనులతో పొంచి ఉన్న ప్రమాదం…
జనం సాక్షి)జనవరి 7. రెబ్బన మండలం లో నిన్న రాత్రి గోలేటి ఏక్స్ రోడ్ బ్రిడ్జి పై నుండి వంతెన యొక్క 3 పక్క పిల్లర్లు మరియు మట్టి కింద పడటం జరిగింది ఆ టైమ్ లో కింద ఎవరు లేకపోవడం వల్ల ఎలాటి ప్రాణహాని జరగలేదు
కోమురం భీం జిల్లా లో రోడ్డు పనులు ఎం బాగోలేవు అంటున్నారు ప్రయాణికులు.




