Tuesday, 3 November 2026

నిమ్స్ ఆసుపత్రి డైరెక్టర్ గా మనోహర్

p8p5a83kహైదరాబాద్ : నిమ్స్ నూతన డైరెక్టర్ గా డాక్టర్ కె.మనోహర్ నియమితులయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్ గా ప్రస్తుతం మనోహర్ పనిచేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *