Tuesday, 3 November 2026

నియోజకవర్గంలో పలు శుభకార్యాల్లో పాల్గొన్న వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

మోమిన్ పేట జూన్ 23 (జనం సాక్షి)
వికారాబాద్ నియోజకవర్గంలోని మోమిన్ పేట మండలంలో శుక్రవారం జరిగిన బి ఆర్ ఎస్ పార్టీ నాయకుల కొడుకు కూతురు వివాహ మహోత్సవ కార్యక్రమానికి వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వధూవరులను ఆయన ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో మండల బి ఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు డబ్బాని వెంకట్ తుప్ప కృష్ణ బ్రదర్ సుధాకర్ చంద్రకాంత్ మంగలి రాజు శోభన్ పార్టీ నాయకులు కార్యకర్తలు బంధుమిత్రులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు