:శామీర్ పేట్, జనం సాక్షి షామీర్పేట్ మండలంలోని తుర్కపల్లి గ్రామంలో దాదాపు 6 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులు సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్,బస్సు స్టాప్, ఎస్సి కమ్యూనిటీ హాల్, మార్కెట్ పనులకు శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారుఈ కార్యక్రమంలో రాష్ట్ర బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాంగిర్, ఎంపీపీ ఎల్లు భాయి , వైస్ ఎంపీపీ సుజాత,జెడ్పిటిసిఅనిత, డీసీ ఎం ఎస్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, ఏ ఎం సి వైస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి,వైస్ ఎంపీపీ, స్థానిక సర్పంచ్ కవిత వేణుగోపాల్ రెడ్డి ఉప సర్పంచ్ యూసుఫ్,కో అప్షన్ సభ్యులు, మండల బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు సుదర్శన్, యూత్ అధ్యక్షులు బి ఎన్ రెడ్డి,పార్టీ నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
నియోజకవర్గం ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నా:మంత్రి మల్లారెడ్డి




