Wednesday, 4 November 2026

నియోజకవర్గ క్రైస్తవ సోదర సోదరీమణులకు ఈస్టర్ పర్వదిన శుభాకాంక్షలు

 

 

 

 

 

 

జహీరాబాద్ ఏప్రిల్ 8( జనంసాక్షి). క్రైస్తవ సోదర సోదరీమణులు గత 40 రోజులుగా అంకుటిత దీక్షతో ఉపవాసాలు ఉండి భక్తి శ్రద్ధలతో ప్రతి రోజు ఏసుప్రభు సన్నిధిలో ఉపవాసా దీక్షలను పూర్తి చేసుకొని పవిత్ర ఈస్టర్  పండగను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకొలని న్యాల్కల్ మండల జడ్పిటిసి స్వప్న భాస్కర్  పండగ శుభాకాంక్షలు తెలిపారు, ఈ సందర్భంగా న్యాల్కల్ మండల జడ్పిటిసి స్వప్న భాస్కర్ మాట్లాడుతూ ప్రపంచ సర్వ మానవాళి ఏసుప్రభు ఆశీస్సులతో అన్ని మహమ్మరిలపై విజయం సాధించి ఆయురారోగ్యాలతో ఉండాలని, రైతులందరు పడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తూ జహీరాబాద్ నియోజకవర్గ క్రైస్తవ సోదర సోదరీమణులకు  పండగ శుభాకాంక్షలు తెలిపారు