నియోజకవర్గ స్థాయి మండల స్థాయి కాంగ్రెస్ పార్టీ కమిటీలలో అన్ని వర్గాల వారికి స్థానం కల్పించాలి: యేకుల సురేష్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నల్గొండ జిల్లాఉపాధ్యక్షులు
కొండమల్లేపల్లి జనవరి 2 జనం సాక్షి న్యూస్ :
నూతనంగా ఏర్పాటు కానున్న కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి మరియు మండల స్థాయి కమిటీల ఎన్నికలలో అన్ని వర్గాల వారికి అనగా ఓసి, బీసీ,ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వారికీ కమిటీలలో స్థానం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నల్గొండ జిల్లా ఉపాధ్యక్షులు యేకుల సురేష్ అన్నారు. గతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసి అన్ని వర్గాల ప్రజల కోసం సేవ చేసిన పార్టీగా అన్ని వర్గాల ప్రజల మనలను పొందిందన్నారు.
అదే విధంగా నూతనంగా ఏర్పాటు కానున్న కాంగ్రెస్ పార్టీ కమిటీల ఎన్నికలలో కూడా అన్ని వర్గాల వారికి నియోజకవర్గ స్థాయి మరియు మండల స్థాయి కాంగ్రెస్ పార్టీ కమిటీ ఎన్నికలలో స్థానం కల్పించాలి. ఆ విధంగా అన్ని వర్గాల ప్రజలు పార్టీ పై విశ్వాసాన్ని మరింత బలపరిచే విధంగా కమిటీ ఎన్నికలు జరగాలన్నారు.
నియోజకవర్గ స్థాయి మండల స్థాయి కాంగ్రెస్ పార్టీ కమిటీలలో




