Tuesday, 3 November 2026

మంత్రి సత్యవతి రాథోడ్ కు వినతి పత్రం అందజేసిన వాల్మీకులు

మంత్రి సత్యవతి రాథోడ్ కు వినతి పత్రం అందజేసిన వాల్మీకులు

అలంపూర్ జనంసాక్షి (జనవరి 2):జోగులాంబ ఆలయని దర్శించు కునేందు అలంపూర్ కు వచ్చిన సందర్భంగా సోమవారం మంత్రి సత్యవతి రాథోడ్ కు అలంపూర్ తాలూకా వాల్మీకి బోయలు కలసి, వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చుటకై వినతి పత్రం సమర్పించారు. మరి ఒకసారి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని వారు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో తిమ్మాపురం నారాయణ నాయుడు, రమణ, మద్దిలేటి, పరశురాముడు, వాల్మీకి కుల పెద్దలు తదితరులు పాల్గొన్నారు.