Friday, 6 November 2026

నిరంతరం సేవ చెస్తాం డాక్టర్ కాపా మురళీకృష్ణ

నిరంతరం సేవ చెస్తాం
డాక్టర్ కాపా మురళీకృష్ణ

 

వైరా జనం సాక్షి నవంబర్ 23న

వైరా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో
సీనియర్ లయన్ రాయపుడి
వెంకటేష్ సతీమణి రాయపుడి రజిని పుట్టినరోజు సందర్భంగా
నిరుపేద మహిళా షేక్ డౌలతు బేగంకు కుట్టు మిషన్ అందించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఫాస్ట్ జిల్లా గవర్నర్ కాపా మురళి కృష్ణ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ల ఆధ్వర్యంలో నిరంతరం సేవలు
అందిస్తామని అన్ని వర్గాల వారిని ఆదుకుంటామని సహాయం అందించినపుడె తృప్తి వుంటుందని తెలిపారు. వైరా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పారుపల్లి కృష్ణారావు మాట్లాడుతూ వైరాలో రెండు లయన్స్ క్లబ్బులు కూడా
విశిష్ట సేవలు అందజేస్తూ పేదలను నిరుపేదలను విద్యార్థులు ఆదుకుంటూ జిల్లాలో లోనే గుర్తింపు తెచ్చారని
కొనియాడారు అనంతరం
కేక్ కట్ చేసి ఘనంగా సన్మానించి పుట్టినరోజు శుభాకాంక్షలు సభ్యులందరూ తెలియజేశారు
ఈ కార్యక్రమం లొ అధ్యక్షులు
చి౦తోజు నాగేశ్వరరావు జోన్ చైర్మెన్ లగడపాటి ప్రభాకర్
జీఎస్టీ కోఆర్డినేటర్ ఉండ్రు శ్యాంబాబు జిల్లా సెక్రటరీ కమ్యూనిటీ సర్వీసెస్ నంబూరి మధు జిల్లా రీజియన్ సెక్రటరీ పెనుగొండ ఉపేందర్ రావు జిల్లా కమిటీ సభ్యులు
మాదినెని సునీత నూకల శ్రీనివాసరావు సభ్యులు మిట్టపల్లి సత్యం బాబు చక్రవర్తి కొల్లా రాంబాబు రాయపుడి నారాయణరావు ఉష తదితరులు
పాల్గొన్నారు