జహీరాబాద్ ఏప్రిల్ 8 నిరుద్యోగుల సమస్యల సాధన కై రిలే నిరాహారదీక్ష వై ఎస్ ఆర్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో టి సేవ లో బాగంగా నిరుద్యోగులకు అండగా నిలుస్తూ తహశీల్దార్ కార్యాలయం ఆవరణలో రీలే నిరాహార దీక్ష చేయడం జరిగింది. సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుద్యోగులకు అండగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయడం జరిగింది అని తెలిపారు.ఈ కార్యక్రమంలో వై ఎస్ ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు జోనా నరేష్, జహీరాబాద్ నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు దత్తరెడ్డిజిల్లా యువజన విభాగం ఉపాధ్యక్షులు సతీష్యువజన విభాగం టౌన్ ప్రెసిడెంట్ అభిషేక్. యువనాయకులు మోసెస్, సూర్యకాంత్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.




