నిరుపేదల కుటుంబానికి నిమ్స్ ఆసుపత్రి నుండి LOC ని అందించిన మంత్రి కొప్పుల
ధర్మపురి ( జనం సాక్షి ) వెల్గటూర్ మండలం ముక్కట్రావుపేట గ్రామానికి చెందిన మాస్టర్ శ్రీవర్దన్ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్న ను కలువగా మంత్రి వారి ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకొని నిమ్స్ ఆసుపత్రి నుండి మంజూరు అయిన ముందు 1 లక్ష 25 వేల రూ. విలువ గల LOC చెక్కును హైదరాబాద్ క్యాంపు కార్యాలయంలో వారి కుటుంబ సభ్యులకు అందించడం జరిగింది.