Sunday, 8 November 2026

నిరుపేద లకు కుట్టు మిషన్లు పంపిణీ

నిరుపేద లకు కుట్టు మిషన్లు పంపిణీ
రఘునాథ పాలెం డిసెంబర్ 25 జనం సాక్షి
నిరుపేద మహిళలు తమ కాళ్ళ మీద తాము నిలబడి కుటుంబానికి ఆసరాగా మిషన్ కుట్టడానికి సహాయం అందిస్తూ మొత్తం 40 మంది మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేసిన… చిమ్మపూడి గ్రామ ఉపసర్పంచ్ మరియు ఖమ్మం జిల్లా బిజెపి వైస్ ప్రెసిడెంట్ . శ్రీ గుత్తా. వెంకటేశ్వర్లు .. ఈ కుట్టు మిషన్ల పంపిణీ చేశారు కార్యక్రమంలో కోటేరు మోహన్ రెడ్డి … గుత్తా వంశీ .. కంపాటి వెంకన్న గ్రామ పెద్దలు పాల్గొనడం జరిగింది ఇంత మంచి కార్యక్రమం నిర్వహించిన… శ్రీ గుత్తా. వెంకటేశ్వర్లు. కు.. మహిళలు కృతజ్ఞతలు చేప్పారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు