Sunday, 8 November 2026

GWMC 66వ డివిజన్ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన 66వ డివిజన్ BRS పార్టీ అధ్యక్షులు పావుశెట్టి శ్రీధర్

GWMC 66వ డివిజన్ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన 66వ డివిజన్ BRS పార్టీ అధ్యక్షులు పావుశెట్టి శ్రీధర్

GWMC 66వ డివిజన్ ప్రజలకు
ప్రజలకు,క్రైస్తవ సౌదర,సోదరీమణులకు GWMC 66వ డివిజన్ BRS పార్టీ అధ్యక్షులు పావుశెట్టి శ్రీధర్ క్రిస్మస్ సందర్బంగా శుభాకాంక్షలు తెలిపారు..

క్రిస్మస్ సందర్బంగా ముఖ్యమంత్రి కేసీఆర్, వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు ఆరూరి రమేష్ ప్రభుత్వ పక్షాన పండుగ కానుకగా బట్టల పంపిణీ చేపట్టారని ,ప్రేమభావాన్ని,సేవాతత్పరతను,క్షమాగుణాన్ని బోదించిన క్రీస్తు జన్మదినం క్రైస్తవులకు పండుగ రోజు కుటుంబసమేతంగా సంతోషంగా పండుగ జరుపుకోవాలని ఆయన కోరుకున్నారు.