దగ్గర బిజెపి బైంసా పట్టణ కమిటీ తరఫున నిరసన దీక్ష చేపట్టడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఏదైతే ఈమధ్య జరిగినటువంటి T S P S C పేపర్ లీకేజీ కి అందించినటువంటి వారిని వెంబడే శిక్షించాలని , కేటీఆర్ ని క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మరియు అదే విధంగా T S P S C పరీక్ష రాసిన నిరుద్యోగ విద్యార్థులకు లక్ష రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని భైంసా లో ఈ దీక్ష చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు యేను పోతుల మల్లేశ్వర్ నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గంగాధర్ జిల్లా ఉపాధ్యక్షులు తాలోడ్ శ్రీనివాస్ అసెంబ్లీ కన్వీనర్ తాడేవార్ సాయినాథ్ నాయకులు బద్దం బోధరెడ్డి వేణు సెట్ కౌన్సిలర్లు రావుల పోశెట్టి అల్లం దిలీప్ సాహెబ్ రావు ఓ బి సి మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎడ్ల నాగనాథ్ నిర్మల్ జిల్లా స్వచ్ఛభారత్ అధ్యక్షులు కొట్టు వార్ రమేష్ ఓబిసి మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు సంపత్ పటేల్ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కోర్వ చిన్నన్న బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ ముల్లావార్ అనిల్ పట్టణ ప్రధాన కార్యదర్శి కోర్వ సచిన్ కార్యదర్శి గోపాల్ సూత్ర వే తోటరాజు ఉపాధ్యక్షులు సంతోష్ ఎర్రవర్ గోపాల్ భయ్యా ఓబీసీ మోర్చా పట్టణ అధ్యక్షులు సిలారం సత్యనారాయణ ఉపాధ్యక్షులు వెంకటేష్ బందెల నారాయణ ఎస్సీ మోర్చా పట్టణ అధ్యక్షులు మారుతి అదేవిధంగా నాయకులు మరియు కార్యకర్తలు వడ్నప్ శ్రీనివాస్ గాలి రాజన్న కాసరి రామకృష్ణ సుదర్శన్ మల్లారెడ్డి రాజు నవనీత్ పాటిల్ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది
నిర్మల్ జిల్లా,బైంసా పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రి ముందర అంబేద్కర్ విగ్రహం




