గద్వాల నడిగడ్డ, జూన్ 28 (జనం సాక్షి);జోగులాంబ గద్వాల జిల్లా పరిషత్ కార్యాలయంలో బుధవారం 7వ స్థాయి సంఘ సమావేశం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరిత అధ్యక్షతన జరిగిన నిర్మాణ పనులు, వివిధ శాఖల ద్వారా చేపడుతున్న పనులపై సమీక్ష సమావేశం నిర్వహించి వారికి తగిన సూచనలు సలహాలు ఇచ్చి పనులను త్వరగా పూర్తిచేసే ప్రజలకు అందుబాటులో తేవాలని జిల్లా అధికారులను కోరారు.ఈ కార్యక్రమంలో వడ్డేపల్లి జెడ్పిటిసి కాశపోగు రాజు, గట్టు జడ్పిటిసి బాసు శ్యామల,జడ్పీ సీఈఓ ముసాయిదా బేగం తదితరులు పాల్గొన్నారు.
నిర్మాణ పనులు, వివిధ శాఖలు చేపడుతున్న పనులపై సమీక్ష సమావేశం




