దుండిగల్ : ప్రమాదవశాత్తూ నీటి సంవ్‌లో పడి రెండేళ్ల బాలుడు మృతిచెందిన సంఘటన స్థానిక పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు రంగారెడ్డి జిల్లా బోరంపేటకు చెందిన బిక్షపతి -స్వప్న దంపతుల కుమారుడు అక్షిత్ ఇంటి సమీపంలో ఉన్న సంప్‌లో అడుకుంటూ ప్రమాదవశాత్తూ నీటిలో పడ్డాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.




