మెట్ పల్లి టౌన్, జనవరి 21,
జనంసాక్షి :
ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు పై అర్ధం లేని వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పార్టీ నేతలరా మీకు దమ్ముంటే ఎమ్మెల్యే ఏమైనా అవినీతి చేస్తే సాక్షాధారాలతో చర్చకు రండి అంతే కాని నోటికి ఏది వస్తే అది మాట్లాడితే తరిమి తరిమి కొడతాం ఖబర్దార్ కాంగ్రెస్ నాయకుల్లారా ఖబర్దార్, బిఆర్ఎస్ ఎస్ సి సెల్ పట్టణ అధ్యక్షులు హర్ష మురళి తెలిపారు ఎమ్మెల్యే పై ప్రజలకు మంచి అభిప్రాయం ఉందని నాలుగు పర్యాయాలు పోటీ అనేది లేకుండా గెలవడం జరిగింది .
అటువంటి వ్యక్తిపై నిరాధారమైన ఆరోపణ చేస్తే సహించేది లేదు ఏదైనా ఉంటే నిజాయితీగా రుజువు చేయాలి కానీ ఏదో చేయాలని చూస్తే ప్రజలు తగిన బుద్ధి చెప్పారని ఇక చెపుతారని అన్నారు,ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ సీనియర్ నాయకులు లింగంపల్లి సంజీవ్ బొల్లం రఘు సోమిడి రఘు కోరం నవీన్ బింగి రాజేందర్ బర్ల ప్రదీప్ పొట్ట రేవంత్ సోమిడి ప్రశాంత్ రఫిక్ తదితరులు పాల్గొన్నారు
నీరదారమైన ఆరోపణ చేస్తే సహించేది లేదు




