Wednesday, 4 November 2026

నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను ఘనంగా సత్కరించిన బీర్ల ఐలయ్య

 

 

 

 

 

 

ఆలేరు మే 8 జనం సాక్షి (మే 08)ఆలేరు పట్టణ కేంద్రంలో ఏకగ్రీవంగా ఎన్నికైన చిన్న పత్రికల సంఘం కమిటీని సోమవారం టి.పీ.సి.సి. ప్రధాన కార్యదర్శి,ఆలేరు నియోజక కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి బీర్ల ఐలయ్య తన క్యాంప్ కార్యాలయానికి ఆహ్వానించారు.ఈ సందర్భంగా చిన్న పత్రికల సంఘం జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన చింతకింది వెంకటేశ్వర్లు ను,గౌరవ అధ్యక్షులు గంగదారి శ్రావణ్ కుమార్,కోశాధికారి చింతకింది కృష్ణ,గౌరవ సలహాదారులు పోతుగంటి సంపత్ కుమార్, సుక్క అశోక్, గుడుకుంట్ల యాకూబ్ తదితరులను ఘనంగా సత్కరించారు.ఈ సంధర్భంగా చిన్న పత్రికల సంక్షేమం కోసం కృషి చేస్తానన్నారు.ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా జర్నలిస్టుల పాత్ర v చిన్న పత్రికల ద్వారా ప్రజల ముందు ఉంచారని కొనియాడారు.