వికారాబాద్ రూరల్ మే 08 జనం సాక్షికాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ నగరంలో జరిగే యువ సంఘర్షణ భారీ బహిరంగ సభకు ప్రియాంక గాంధీ ప్రసంగాన్ని వినడానికి వికారాబాద్ ప్రాంతం నుండి మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ ఆధ్వర్యంలో వేలాదిగా సోమవారం తగిలి వెళ్లారు వికారాబాద్ జిల్లా కేంద్రం నుండి ప్రారంభమైన ర్యాలీకి మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరుద్యోగ యువతీ యువకులు భారీగా తరలి రావడం మొదటి విజయమని ఆయన అన్నారు త్వరలో జరగబోయే ఎన్నికల్లో దేశంలో బిజెపి రాష్ట్రంలో బి ఆర్ఎస్ ప్రభుత్వాలకు గద్దె దింపడమే లక్ష్యంగా యువతీ యువకులు నడుంబిగించారని అన్నారు ఈ కార్యక్రమంలో వికారాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాల కార్యకర్తలు వేలాదిగా తరలి వెళ్లారు




