నూతన చర్చ్ భవన నిర్మాణానికి స్లాబ్ ను ప్రారంభించిన టీపీసీసీ నాయకులు వై.నరోత్తం
జహీరాబాద్ నవంబర్ 7 (జనంసాక్షి) కోహిర్ మండలం లోని మద్రి గ్రామంలో కొత్తగా నిర్మిస్తున్న చర్చ్ భవన నిర్మాణానికి స్లాబ్ పై కప్పు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించిన టీపీసీసీ నాయకులు వై.నరోత్తం,ఈ కార్యక్రమంలో రెవరెండ్ ప్రసంగి,పాస్టర్ అరుణ్ కుమార్, జి.రాజు యం.సుభాష్,అనిల్,బాలప్ప,ఏసురత్నం,బాబు,ప్రసాద్,రాజేందర్,సంఘస్థూలు తదితరులు పాల్గొన్నారు
నూతన చర్చ్ భవన నిర్మాణానికి స్లాబ్ ను ప్రారంభించిన టీపీసీసీ నాయకులు వై.నరోత్తం




