నూతన తహశీల్దార్ ను శాలువాతో సన్మానించిన తెరాస నాయకులు

సిరోల్ నవంబర్-5
(జనం సాక్షి న్యూస్)

నూతన సీరోల్ మండలం నూతన తాసిల్దార్ గా విధులు నిర్వహిస్తున్న కె విజయ్ కుమార్ కి శనివారం స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలిపి శాలువా తో సన్మానించిన స్థానిక ఎంపీటీసీ తేజవాత్ భోజునాయక్. ఆయన వెంట గ్రామ రైతు కోఆర్డినేటర్ సముద్రాల శ్రీనివాస్, కురవి మండల సోషల్ మీడియా సెక్రెటరీ గుగులోతు నరేష్ స్థానిక గ్రామ అధ్యక్షుడు మక్కల వీరన్న, బూరుగు చెట్టు తండా గ్రామ అధ్యక్షుడు మాలోతు రవి,మందడి రాజేష్ , తేజవత్ సేవ్య నాయక్ పాల్గొన్నారు.