హుజూర్ నగర్ మే 1 (జనం సాక్షి):హుజూర్ నగర్ పట్టణంలోని స్వర్ణ వేదిక ఫంక్షన్ హాల్ నందు హుజూర్ నగర్ కి చెందిన దేవరం శ్రీధర్ రెడ్డి – విజయ శ్రీ, కుమారుడు, కుమార్తె నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవంలో హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి పాల్గొని చిన్నారులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు అమర్నాథ్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంకట్ రెడ్డి, 10వ వార్డ్ మెంబర్ గుండా పణి కుమారి రామిరెడ్డి, టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.




