Tuesday, 3 November 2026

నూతన వధువును ఆశీర్వదించిన ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ

 

 

 

 

 

టేకులపల్లి, మే 3( జనం సాక్షి ): టేకులపల్లి మండలం సులానగర్ గ్రామానికి చెందిన గండమల్ల మల్లయ్య,సుశీల దంపతుల కుమార్తె అరుణ వివాహ ప్రధాన మహోత్సవంలో బుధవారం ఇల్లందు ఎమ్మెల్యే భానోత్ హరిప్రియ పాల్గొని ఆశీర్వదించారు. ఈ వివాహ మహోత్సవంలోఎమ్మెల్యే వెంట బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బొమ్మెర్ల వరప్రసాద్ ,స్థానిక ఉప సర్పంచ్ ఉండేటి బసవయ్య, నాయకులు చీమల సత్యనారాయణ, బర్మావత్ శివకృష్ణ, కుమ్మరి గురవయ్య, ఉండేటి ఇర్మియ , కొత్త తండా గ్రామపంచాయతీ ఉప సర్పంచ్ ముచ్చ జయరాజు, బానోత్ లక్పతి , కుమ్మరి చౌదరి,కుమ్మరి కిరణ్ ,బల్లెం సుధాకర్, కొట్టే సురేష్, కొండ బత్తుల శ్యామ్, కాలే సుందరయ్య, ఉబ్బని శేఖర్, జంగం ఎలీషా, కాలే వంశీ, జంగం జనార్ధన్, మీసాల ఆదాముతదితరులు పాల్గొన్నారు.