నూతన వధూవరులను ఆశీర్వదించిన

దోమ డిసెంబర్ (జనం సాక్షి)
దోమ మండల పరిధిలోని మోత్కూరు గ్రామ ఉప సర్పంచ్ శ్రీకాంత్  తమ్ముడు వివాహం షాద్ నగర్ లో జరగడంతో వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన పరిగి ఎమ్మెల్యే  కొప్పుల మహేష్ రెడ్డి
ఈ కార్యక్రమంలో దోమ మండలం వైస్ ఎంపీపీ గుర్మిట్కల్ మల్లేశం గారు, పరిగి ఎంపీపీ కరణం అరవింద్ రావు గారు తదితరులు పాల్గొన్నారు…