బిచ్కుంద మే 11 (జనంసాక్షి)కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని మద్నూర్ మండల నివాసి వడ్డేవార్ పండరి కుమారుడి వివాహ వేడుకలలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్ పాల్గొన్నారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. హనుమాన్ స్వామి, విజయ్, ప్రకాష్, సుభాష్ జాదవ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.




