మోత్కూరు మే 15 జనంసాక్షి : మోత్కూరు మండలంలోని పొడిచేడు గ్రామంలో గిన్నెల కనకచారి కుమార్తె స్వాతి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి 5 వేల రూపాయలు ఆర్థిక సహాయంగా అందజేసిన ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ తాడోజు వాణి శ్రీకాంత్ రాజు. ఈ కార్యక్రమంలో ఆరాధ్య ఫౌండేషన్ మండల బాధ్యులు కాపర్తి సైమన్, ఫౌండేషన్ గ్రామ శాఖ అధ్యక్షుడు నర్రె సురేష్ కుమార్, ఉపాధ్యక్షుడు షణ్ముఖ చారి,ఫౌండేషన్ సభ్యులు వల్లందాసు వెంకటేష్,గొరిగే మహేష్, జిట్ట సైదులు,మల్లం సైదులు, కమ్మంపాటీ భాస్కర్, పర్వతం నవీన్ తదితరులు పాల్గొన్నారు.




