Tuesday, 3 November 2026

నూతన వధూవరులను ఆశీర్వదించిన బీఆర్ఎస్ నాయకులు

 

 

 

 

 

బిచ్కుంద మే 30 (జనంసాక్షి)కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండలకేంద్రానికి చెందిన యోగేష్ వివాహా వేడుకలో మంగళవారం నాడు బీఆర్ఎస్ నాయకులు పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు. అనంతరం హరీష్ షిండేకు శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కుషాల్, నాల్చర్ రాజు, మైపతి హన్మండ్లు, పాకలి శ్రీనివాస్, గఫార్, బొమ్మల లక్ష్మణ్, భాను గౌడ్ మరియు వీర్రాజు పటేల్ తదితరులు పాల్గొన్నారు.