ఎల్కతుర్తి జూన్ 8 జనం సాక్షి హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామానికిచెందిన మాజీ ఎంపీపీ తంగేడ శాలిని మహేందర్ ప్రధమ పుత్రిక వివాహానికి హాజరై ఆశీర్వదించిన హుస్నాబాద్ శాసనసభ్యులు వి సతీష్ కుమార్ ఎల్కతుర్తి బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు
నూతన వధూవరులను ఆశీర్వదించిన హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్




