నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి

 

 

 

 

 

 

మండల కేంద్రంలోని వైబిఆర్ ఫంక్షన్ హాల్లో పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కీర్తిశేషులు బండి సత్యం మాధవిల కుమార్తె దివ్య భరత్ ల వివాహ కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి పోతిరెడ్డిపల్లి సర్పంచ్ గణగాని మాధవి మల్లేశం గౌడ్ ఉప సర్పంచ్ ఎర్ర శోభవెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు