నూతన వధూవరులను ఆశీర్వధించిన – పిల్లి రామరాజు యాదవ్

చిన్న సూరారం గ్రామంలో ఇరగదిండ్ల శ్రీను – యాదమ్మ గార్ల కూతురు రాధికా – మహేష్ గార్ల వివాహ వేడుకకి హాజరై నూతన వధూవరులను ఆశీర్వధించిన తెరాస పార్టీ నల్గొండ టౌన్ ప్రెసిడెంట్ అర్ కె ఎస్  ఫౌండేషన్ చైర్మన్ 8 వ వార్డ్ కౌన్సిలర్ పిల్లి రామరాజు యాదవ్