Wednesday, 4 November 2026

నూతన వధూవరులను ఆశీర్వాదం ఆశీర్వదించిన హృదయ్ కిరణ్ చంటి

 

 

 

 

 

 

మునిపల్లి, మే 07, జనంసాక్షి: మండలంలోని మల్లికార్జునపల్లి గ్రామంలోని బీఆర్ఎస్ నాయకులు చాకలి మల్లికార్జున్( చిట్టి ) అన్న కూతురు వివాహానికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు హృదయ్ కిరణ్ చంటి హాజరయ్యారు. ప్రవళిక, ప్రసాద్ దంపతులను హృదయ్ కిరణ్ ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యువనాయకులు కార్తీక్, బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు డిదిగే పాండు, యూత్ నాయకులు వజీర్, నరేష్, సంగమేశ్వర్, హన్మంత్, శ్రీకాంత్ గౌడ్, పాపయ్య, రాజు, మల్లికార్జున్, అనిల్ గౌడ్, ప్రశాంత్, గురుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.