Tuesday, 3 November 2026

నూతన వధూ వరులను ఆశీర్వదించిన

 

 

 

 

 

 

సర్పంచ్ పోతుల నరసయ్య వీణవంక జనవరి 28 (జనం సాక్షి )వీణవంక మండలంలోని రెడ్డిపల్లి గ్రామానికి చెందిన కట్ట వసంత రాములు దంపతుల ఏకైక కుమార్తె వివాహ మహోత్సవ వేడుకలలో రెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ పోతుల నరసయ్య హాజరై నూతన వధూ వరులను ఆశీర్వదించి 5016 రూపాయలను బహుమతిగా అందించారు వారి వెంట బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు ఇట్టబోయిన రాజయ్య, మండల వికలాంగుల అధ్యక్షుడు పైడిమల్ల శ్రీనివాస్, ఉగ్గి సమ్మయ్య, కట్ట శ్రీనివాస్, కట్ట సదయ్య, గుంటి తిరుపతి, కురిమిండ్ల శంకరయ్య తోపాటు తదితరులు పాల్గొన్నారు