Tuesday, 3 November 2026

రోడ్లను అద్దంలా తయారు చేస్తున్నాం :చైర్మన్ రాజేశ్వర్ రావు

 

 

 

తూంకుంట మునిసిపల్ పరిధి 9వ వార్డు హాకింపేట్ లో 11 లక్షల నిధులతో సి. సి రోడ్ల పనులకు ముఖ్య అతిధిగా తుంకుంట మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్ రావు శ్రీకారం చుట్టారు.. ఈ కార్యక్రమంలో 8వ వార్డు కౌన్సిలర్ కే. సురేష్, 9వ వార్డు అధ్యక్షలు వి. బిక్షపతి బస్తీ వాసులు యాదయ్య , బిక్షపతి , శివ , బాబు, భాను తదితరులు పాల్గొన్నారు…అలాగే 3 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్బంగా శాలువలతో సత్కారించి అభినందించారు.
28ఎస్పీటీ -1: సి సి రోడ్డు ప్రారంభిస్తున్న చైర్మన్ రాజేశ్వర్ రావు