నూతన సంవత్సరంగా జనవరి 1 జరుపుకోకూడదు…
భైంసా రూరల్ డిసెంబర్ 29 జనం సాక్షి
-బై0సా పట్టణ భాజపా అధ్యక్షులు మల్లేష్.
యువత శనివారం 31 డిసెంబర్ ను,ఆదివారం జనవరి 1 ని నూతన సంవత్సరం జరుపుకోకూడదని భాజపా అధ్యక్షులు మల్లేష్ అన్నారు.తెలుగు సంవత్సరీకరణంగా ఉగాదిని జరుపుకోవాలని, భారతదేశం లోని 70% ప్రజలు వ్యవసాయ ఆధారిత ప్రజలు కావడంతో భారతదేశ0 కూడా రైతు దేశం కావడం వలన రైతులందరూ ఉగాది పండగ రోజున భూమి పూజ చేసి నూతన సంవత్సరాన్ని ఆరంభిస్తారు. అదేవిధంగా యువత కూడా 31 డిసెంబర్ రోజున మత్తు మరియు మద్యానికి బానిస కాకుండా ఉండాలని విజ్ఞప్తి చేశారు




