యాదాద్రి జిల్లా జనంసాక్షి న్యూస్ జనవరి07/22//.
నూతన సంవత్సర క్యాలెండర్ ని ఆవిష్కరించిన ఆలేరు ఎం ల్ ఏ..
క్యాలెండర్ ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి .
తుర్కపల్లి మండలం ములకలపల్లి గ్రామానికి చెందిన తునికి లక్ష్మి రెండవ వార్డు నెంబర్ శనివారం యాదగిరిగుట్ట ఎంమ్మెల్యే నివాసం లో క్యాలెండర్ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ తలారి శ్రీనివాస్ , తునికి మధుకర్ గౌడ్ ,మహేష్ గౌడ్, వార్డు నెంబర్ శంకర్ నాయక్, కనకరాజు , కాషాయ్య యాదయ్య ,కిషన్ పాల్గొన్నారు.




