Wednesday, 4 November 2026

నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన యాచారం సిఐ లింగయ్య

జనంసాక్షి దినపత్రిక 2023 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన యాచారం సిఐ లింగయ్య

 

ఇబ్రహీంపట్నం, జనవరి 10 (జనంసాక్షి): జనంసాక్షి తెలుగు దినపత్రిక 2023 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన యాచారం సీఐ లింగయ్య, ఎస్ ఐ లు ప్రసాద్ ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ జనంసాక్షి దినపత్రిక ప్రజల పక్షాన నిలబడి సమస్యల పరిష్కారంలో అలుపెరుగని పోరాటం చేస్తోందని ప్రజల గొంతుకగా నిజ నిజాలను నిర్భయంగా వెల్లడించడంలో జనంసాక్షి పత్రిక ముందు ఉంటుందని చెప్పారు. ప్రభుత్వాలకు అధికారులకు వారధిగా ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరించడంలో పత్రికలు నిష్పక్షపాతంగా పనిచేయాలని సూచించారు