Wednesday, 4 November 2026

ప్రజా సంక్షేమమే ద్యేయం : మంత్రి మల్లారెడ్డి

ప్రజా సంక్షేమమే ద్యేయం : మంత్రి మల్లారెడ్డి :శామీర్ పేట్, జనంసాక్షి :
శామీర్పేట్ మండలం మజీద్పూర్ గ్రామ పరిధి లో దాదాపు 5 కోట్ల రూపాయలతో అలియాబాద్ x రోడ్ నుండి ఘనపురం వరకు వయా మెడిసిటీ హాస్పిటల్ డబుల్ లైన్ బి టీ రోడ్డు పనులను మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిధిగా విచ్చేసి శంకుస్థాపన చేశారు .
ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ శరత్ చంద్రరెడ్డి, జడ్పీటీసీ అనిత, డీసీఎంస్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, ఎంపీటీసీ లు, సర్పంచ్లు, కో అప్షన్ సభ్యులు,నాయకులు,మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సుదర్శన్, నాయకులు కృష్ణారెడ్డి, పలు శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
10ఎస్పీటీ -1: రోడ్ కు శం ఖు స్థాపన చేస్తున్న మంత్రి