Tuesday, 3 November 2026

నూతన సంవత్సర వేడుకల్లో ముగ్గుల సందడి

నూతన సంవత్సర వేడుకల్లో ముగ్గుల సందడి

టేకులపల్లి,జనవరి 1( జనం సాక్షి): టేకులపల్లి మండలంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. మండలంలోని ప్రతి గ్రామంలో మహిళలు, యువతులు, పిల్లలు ఇంటి ముందర వాకిట్లో రంగు రంగుల ముగ్గులు వేసుకుంటూ రంగులు అద్దుతూ ఆనందోత్సాహాలతో నూతన సంవత్సర వేడుకలను జరుపుకున్నారు.