Thursday, 5 November 2026

నూతన సీఐని మర్యాదపూర్వకంగా కలిసిన స్థానిక నాయకులు

నూతన సీఐని మర్యాదపూర్వకంగా కలిసిన స్థానిక నాయకులు

టేకులపల్లి, నవంబర్ 19 (జనం సాక్షి ): టేకులపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఇంద్రసేనారెడ్డి శుక్రవారం బాధ్యతలు చేపట్టగా శనివారం స్థానిక టిఆర్ఎస్ నాయకులు ముత్యాలంపాడు క్రాస్ రోడ్ గ్రామపంచాయతీ సర్పంచ్ మాలోత్ సురేందర్ నాయక్, మాజీ సర్పంచ్ భూక్య పాపా నాయక్, జి కొత్త తండా గ్రామపంచాయతీ సర్పంచ్ కుమారుడు ఫుల్ సింగ్ నాయక్ సీఐని పోలీస్ స్టేషన్లో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు.